మరోవైపు పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జి గా ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. మరో జడ్జి ప్రియమణి (Priyamani) తో కలిసి పూర్ణ చేసే అల్లరి మాములుగా ఉండదు. జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. తనలోని గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. కంటెస్టెంట్స్, మేల్ యాంకర్స్ తో ఆమె చేసే రొమాన్స్ షోలో హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. ఓ కంటెస్టెంట్ సూపర్ గా డాన్స్ చేశాడని, ఏకంగనా అతని బుగ్గ కొరికి మరీ ప్రేమ చాటు కుంది.