దాదాపు అన్ని భాషల్లో నటిగా అడుగులు వేసింది శద్దా దాస్. బాలీవుడ్ లో హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలతో పాటు.. నార్త్ లో బెంగాలి,బోజ్ పూరీ లాంటి లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేసింది శ్రద్దా దాస్. ఏ ఇండస్ట్రీలో అయినా.. శ్రద్దా గ్లామర్ షోకు జనాలు ఫిదా అవ్వాల్సిందే.. పెరుగుతున్న వయస్సుతో పాటు బ్యూటీ కూడా పెరుగుతూ వస్తోంది శ్రద్దాకు. అదే రేంజ్ లో స్కిన్ షో చేయడానికి వెనకాడటం లేదు శ్రద్దా.