అయితే హిట్ కొట్టినా ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, ధరమ్ సరనస చేసిన నక్షత్ర భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆమెను కూడా ఫేమ్ తేలేకపోయింది.