జిల్లా కలెక్టర్ గా, బాలయ్య (Balakrishna)భార్యగా ఆమె రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించారు. మరి వంద కోట్ల వసూళ్లకు పైగా రాబట్టిన అఖండ విజయం ప్రగ్యాకు బ్రేక్ ఇచ్చిందా అంటే.. ఆ సూచనలు కనిపించడం లేదు. బాలయ్య వన్ మ్యాన్ షోగా సాగిన అఖండ వలన ప్రగ్యాకు ఒరిగిందేమీ లేదన్న మాట వినిపిస్తుంది.