`గుడ్ బ్యాడ్ అగ్లీ`లో త్రిష క్యారెక్టర్‌పై ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌.. ఆమె ఎలా కనిపిస్తుందంటే?

Published : Feb 23, 2025, 12:00 PM IST

ఆదిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో అజిత్ కుమార్, త్రిష కలిసి నటిస్తున్న `గుడ్ బ్యాడ్ అగ్లీ ` సినిమా కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. 

PREV
14
 `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో త్రిష క్యారెక్టర్‌పై ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌.. ఆమె ఎలా కనిపిస్తుందంటే?

నటుడు అజిత్ కుమార్ నటించిన `విడాముయర్చి` సినిమా గత ఫిబ్రవరి 6న రిలీజైంది. అది డిజప్పాయింట్‌ చేసింది. అజిత్ ఫ్యాన్స్‌ను ఖుషి చేయడానికి ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీ `గుడ్ బ్యాడ్ అగ్లీ` రిలీజ్‌కు రెడీ అవుతోంది.

24

`గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాలో నటుడు అజిత్‌కు జోడీగా త్రిష నటించింది. ఈ సినిమాను తెలుగు ప్రొడక్షన్‌ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

34

`గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాకు ఫస్ట్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఆయన ప్లేస్‌లో జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు.

44

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటి త్రిష రమ్య అనే క్యారెక్టర్‌లో నటిస్తోందని సినిమా టీమే అనౌన్స్ చేసింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఇందులో త్రిష పాత్ర కొత్తగా ఉంటుందట. చాలా శక్తివంతంగా ఉంటుందని, ఈ మూవీ సక్సెస్‌ అయితే ఆమెకి పేరు వస్తుందని అంటున్నారు. సినిమా కోసం చాలా కష్టపడిందని సమాచారం. 

read  more: సౌందర్య నటించడానికి భయపడ్డ సినిమా ఏంటో తెలుసా? ఆ కష్టం భరించలేక మధ్యలోనే తప్పుకోవాలనుకుందా?

also read: `కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ? భార్య మొహం మీదే చెప్పేసిందా?.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories