అజిత్‌ 50వ బర్త్డ్‌ డే.. రజనీ, కమల్‌, చిరు, విజయ్, సూర్య, ధనుష్‌లతో రేర్‌ పిక్స్ ట్రెండింగ్‌!

Published : May 01, 2021, 11:29 AM IST

తమిళ స్టయిలీష్‌ స్టార్‌ `తలా` అజిత్‌ నేడు(మే1) తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రజనీకాంత్‌, చిరంజీవి, కమల్‌, విజయ్‌, సూర్య, ధనుష్‌, శివకార్తికేయన్‌ వంటి సూపర్‌ స్టార్ట్ తో ఉన్న రేర్‌ పిక్స్ ట్రెండింగ్‌ అవుతున్నాయి.   

PREV
129
అజిత్‌ 50వ బర్త్డ్‌ డే.. రజనీ, కమల్‌, చిరు, విజయ్, సూర్య, ధనుష్‌లతో రేర్‌ పిక్స్ ట్రెండింగ్‌!
సూపర్‌ స్టార్ రజనీతో అరుదైన చిత్రం.
సూపర్‌ స్టార్ రజనీతో అరుదైన చిత్రం.
229
రజనీతో మరో సందర్భంలో..
రజనీతో మరో సందర్భంలో..
329
యూనివర్సల్‌ నటుడు కమల్‌ హాసన్‌తో ఓ వేడుకలో..
యూనివర్సల్‌ నటుడు కమల్‌ హాసన్‌తో ఓ వేడుకలో..
429
కమల్‌తో మరో సందర్భంలో అజిత్‌.. మాటామంతి.
కమల్‌తో మరో సందర్భంలో అజిత్‌.. మాటామంతి.
529
మెగా స్టార్‌ చిరంజీవితో..
మెగా స్టార్‌ చిరంజీవితో..
629
దళపతి విజయ్‌తో..
దళపతి విజయ్‌తో..
729
విజయ్‌ తో పలు సందర్భాల్లో..
విజయ్‌ తో పలు సందర్భాల్లో..
829
హీరో సూర్యతో
హీరో సూర్యతో
929
హీరో ధనుష్‌తో..
హీరో ధనుష్‌తో..
1029
శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో..
శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో..
1129
యంగ్‌ హీరో శివకార్తికేయన్‌తో.
యంగ్‌ హీరో శివకార్తికేయన్‌తో.
1229
మరో హీరో శింబుతో బర్త్ డే వేడుకలో.
మరో హీరో శింబుతో బర్త్ డే వేడుకలో.
1329
సంగీత దర్శకుడు అనిరుధ్‌తో..
సంగీత దర్శకుడు అనిరుధ్‌తో..
1429
సినిమా షూటింగ్‌లో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, నటుడు అరుణ్‌ విజయ్‌లతో..
సినిమా షూటింగ్‌లో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, నటుడు అరుణ్‌ విజయ్‌లతో..
1529
షాలినితో తన పెళ్లి వేడుకలో నటి రేవతి సందడి.
షాలినితో తన పెళ్లి వేడుకలో నటి రేవతి సందడి.
1629
అజిత్‌ ఎఫ్‌ 1 రేసర్‌ అనే విషయం తెలిసందే.
అజిత్‌ ఎఫ్‌ 1 రేసర్‌ అనే విషయం తెలిసందే.
1729
అజిత్‌ అరుదైన చిత్రాలు.
అజిత్‌ అరుదైన చిత్రాలు.
1829
అజిత్‌ బర్త్ డే సీడీపీలు.
అజిత్‌ బర్త్ డే సీడీపీలు.
1929
అజిత్‌ బర్త్ డే సీడీపీలు.
అజిత్‌ బర్త్ డే సీడీపీలు.
2029
అజిత్‌ బర్త్ డే సీడీపీలు.
అజిత్‌ బర్త్ డే సీడీపీలు.
2129
అజిత్‌ అరుదైన చిత్రాలు.
అజిత్‌ అరుదైన చిత్రాలు.
2229
యంగ్‌ అజిత్‌ రేర్‌ పిక్‌.
యంగ్‌ అజిత్‌ రేర్‌ పిక్‌.
2329
తిరుమల టెంపుల్‌ దర్శనంలో..
తిరుమల టెంపుల్‌ దర్శనంలో..
2429
అజిత్‌ స్టయిలీష్‌ లుక్‌.
అజిత్‌ స్టయిలీష్‌ లుక్‌.
2529
అజిత్‌ స్టయిలీష్‌ లుక్‌.
అజిత్‌ స్టయిలీష్‌ లుక్‌.
2629
అజిత్‌ రేర్‌ పిక్‌.
అజిత్‌ రేర్‌ పిక్‌.
2729
అజిత్‌ స్టయిలీష్‌ లుక్‌.
అజిత్‌ స్టయిలీష్‌ లుక్‌.
2829
అజిత్‌ ప్రస్తుతం `వాలిమై` చిత్రంలో నటిస్తున్నారు. హెచ్‌ వినోద్‌ దర్శకుడు. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు.
అజిత్‌ ప్రస్తుతం `వాలిమై` చిత్రంలో నటిస్తున్నారు. హెచ్‌ వినోద్‌ దర్శకుడు. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు.
2929
అజిత్‌ స్టయిలీష్‌ రేర్‌ పిక్‌.
అజిత్‌ స్టయిలీష్‌ రేర్‌ పిక్‌.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories