ఐశ్వర్య రాయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు.. ఓ లుక్కేయండి!

Published : Jul 18, 2020, 08:48 AM ISTUpdated : Jul 18, 2020, 09:05 AM IST

కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తోంది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బచ్చన్‌ ఫ్యామిలీ సభ్యులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమితాబ్‌, అభిషేక్‌తో పాటు ఐశ్వర్య, ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వీరికి సంబంధించిన వివరాలను గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అభిమానులు దీంతో ఐశ్వర్యకు సంబంధించిన కొన్ని అన్‌ సీన్‌ ఫోటోస్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

PREV
111
ఐశ్వర్య రాయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు.. ఓ లుక్కేయండి!

మోడలింగ్ చేస్తున్న రోజుల నుంచే ఐశ్వర్య రాయ్‌కి అందాల రాశీ అన్న పేరుంది. వయసుతో పాటు ఆమె అందం పెరుగుతూ వస్తోంది.

211

స్కూల్‌ ఏజ్‌లోనే మోడలింగ్ చేయటం ప్రారంభించింది ఐశ్వర్య. తొలిసారిగా తన 9వ తరగతిలో పెన్సిల్‌ యాడ్‌లో నటించింది.

311

1973లో మాంగళూరులో జన్మించిన ఐశ్వర్యరాయ్‌.. మోడలింగ్‌తో పాటు సినీ రంగంలోనూ తారా స్థాయికి చేరింది.

411

ఐశ్వర్య రాయ్ ‌తండ్రి కృష్ణరాజ ఓ బయోలజిస్ట్‌. ఆమెకు తల్లి వసుంధర రాయ్‌, తమ్ముడు ఆదిత్య రాయ్‌ కూడా ఉన్నారు.

511

ఐస్ 1991లో సూపర్‌ మోడల్‌ కాంపిటీషన్‌లో విజయం సాధించింది. ఆ తరువాత 1993లో వోగ్ మ్యాగజైన్‌ అమెరికా ఎడిషన్‌లో ఆమిర్‌ ఖాన్‌తో కలిసి కనిపించింది ఐష్‌.

611

1994లో మిస్‌ వరల్డ్ కిరీటాన్ని సాధించింది ఐశ్వర్య

711

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఇరువర్‌ (తెలుగులో ఇద్దరు) సినిమారతో వెండితెరకు పరిచయం అయ్యింది ఐష్‌. ఈ బ్యూటీ నటించిన తొలి బాలీవుడ్‌ మూవీ ఔర్‌ ప్యార్‌ హోగయా.

811

1999లో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన హమ్‌ దిల్ దే చుకే సనమ్ సినిమాతో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ.

911

దేవదాస్‌, ధూమ్‌ 2, ఉమరా ఉజాన్‌, గురు, సర్కార్‌ రాజ్‌, మోహబతేన్‌, తాల్‌, జోదా అక్బర్‌ లాంటి భారీ చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ.

1011

గురు చిత్ర షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ ఐష్‌, అభిషేక్‌లు 2007లో వివాహం చేసుకున్నారు.

1111

ఐష్‌, అభిషేక్‌లకు ఆరాధ్య అనే కూతురు ఉంది.

click me!

Recommended Stories