వింత సెల్ఫీలు షేర్ చేసిన హాట్ హీరోయిన్‌ (ఫోటోలు)

Published : Jul 17, 2020, 04:47 PM IST

ఒకప్పుడు సాండల్‌వుట్‌ లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రమ్య, తాజాగా సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. వింత సెల్ఫీలను పోస్ట్ చేస్తున్న రమ్య సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇస్తుందా..? అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రమ్య పోస్ట్ చేసిన సెల్ఫీలు వైరల్‌గా మారుతున్నాయి.

PREV
110
వింత సెల్ఫీలు షేర్ చేసిన హాట్ హీరోయిన్‌ (ఫోటోలు)

సాండల్‌వుడ్‌ హీరోయిన్‌ రమ్య పోస్ట్ చేస్తున్న సెల్ఫీలు వైరల్‌ అవుతున్నాయి.

210

ఇటీవల తరుచూ తన సెల్ఫీలను షేర్ చేస్తోంది రమ్య

310

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రమ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌ కావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

410

అయితే సెల్ఫీలో రమ్య ఎక్స్‌ప్రెషన్‌ హాట్‌ టాపిక్‌గా మాారింది. తాను మంచి ఫోజ్‌ ఇవ్వాలని ప్రయత్నించినా కుదరటం లేదు అంటూ రమ్య కామెంట్ చేసింది.

510

కొన్ని ఫోటోల్లో రమ్య ఇస్తున్న ఎక్స్‌ ప్రెషన్స్‌ మరీ ఇబ్బందికరంగా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్‌.

610

అయితే నెటిజెన్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా రమ్య వరుసగా వింత సెల్ఫీలను పోస్ట్ చేస్తోంది.

710

తన సెల్ఫీలతో పాటు పెంపుడు కుక్కకు సంబంధంచిన వీడియోలను కూడా షేర్ చేస్తోంది రమ్య.

810

ఈ ముద్దుగుమ్మను మరోసారి తెరమీదకు రావాలని కోరుతున్నారు ఫ్యాన్స్‌

910

ఈ భామ గురుపౌర్ణమి సందర్భంగా గాయత్రి మంత్రం వీడియోను షేర్ చేసింది.

1010

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది రమ్య.

click me!

Recommended Stories