Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక అప్పారావు చెప్పిన మాటకి మోనిత ఎంతో సంతోష పడి అప్పారావు (Apparao) కు డబ్బులు ఇవ్వబోతుంది.
మరోవైపు మోనిత (Monitha) వాళ్ళ బాబాయ్ కి గుండెనొప్పి రాగా విన్నీ టాబ్లెట్ ఇచ్చి వాటర్ తాగిస్తుంది. ఆ తర్వాత దీప సర్జరీ విషయంలో అనేక డౌట్లు పడుతుంది. ఇక వారణాసి కి కాల్ చేసి ఆపరేషన్ ఎప్పుడో తెలుసుకోగా వారణాసి రేపు అని చెబుతాడు. ఇక దీప (Deepa) ఆపరేషన్ ఈరోజు అయితే రేపని మోనిత ఎందుకు అబద్దం చెప్పినట్టు అని ఆలోచింస్తుంది.
25
మరోవైపు మోనిత 'ఆనంద రావ్ (Anand Rao) గారు' మీరు డాడీ దగ్గరికి వెళ్లి భలే పని చేశారు' అంటూ ఆనందిస్తుంది. ఆ తరువాత విన్ని.. దీపమ్మ వచ్చి బాబాయ్ ను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళింది అని మోనిత తో చెబుతుంది. దాంతో మోనిత (Monitha) ప్లాన్ మొత్తం చెడగొట్టింది అని మనసులో అనుకుంటూ చిరాకు పడుతుంది.
35
మరోవైపు దీప (Deepa) మొత్తానికి ఆపరేషన్ విషయంలో మోనిత ఎదో కుట్ర పన్నింది అన్న విషయాన్ని కార్తీక్ కి నిరూపిస్తుంది. ఇక మోనిత బాబాయ్ ఆపరేషన్ పూర్తి అవుతుంది. ఈలోపు మోనిత అక్కడకు విరుచుకు పడగా దీప.. మోనిత చెంప మీద గట్టిగా కొట్టి మోనిత (Monitha) బండారాన్ని బయట పెడుతుంది.
45
ఆ తరువాత మోనిత (Monitha) ఇదంతా చేసింది కార్తిక్ కోసమే అనగా కార్తీక్ కూడా చెంప మీద గట్టిగా మోనిత ను కొడతాడు. ఈ క్రమంలో మోనిత మెడలో ఉన్న తాలిని కూడా తెంచేస్తాడు కార్తీక్ (Karthik) . ఆ తర్వాత మోనిత నా బాబు ను వెతికి ఇస్తే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది.
55
మరోవైపు అప్పారావు (Apparao) సౌందర్య దగ్గరికి వెళ్లి ' అక్క బావలు ను తెచ్చింది వీళ్ళ బాబూనే నే కదా' అంటూ శ్రీవల్లి, కోటేసు (Kotesu) ల ఫొటోను చూపిస్తాడు. దాంతో సౌందర్య దేవుడా అంటూ కుప్పకూలిపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.