దీపిక పిల్లి చెల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందో తెలుసా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 12, 2021, 01:56 PM IST

దీపిక పిల్లి.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు. టిక్ టాక్ రియల్ చేసుకుంటూ మంచి ఫేమ్ తెచ్చుకున్నా వారిలో దీపిక పిల్లి (deepika pilli) ఒకరు

PREV
17
దీపిక పిల్లి చెల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందో తెలుసా?

దీపిక పిల్లి.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు. టిక్ టాక్ రియల్ చేసుకుంటూ మంచి ఫేమ్ తెచ్చుకున్నా వారిలో దీపిక పిల్లి (deepika pilli) ఒకరు. తన అందంతో దాడి చేస్తూ ఎంతో మంది మనసులను దోచుకుంది.
 

27

ప్రస్తుతం డీ షో లో కింగ్స్ vs క్వీన్స్ లో రష్మీతో (Rashmi Gautham) కో యాంకర్ గా చేస్తున్న దీపిక పిల్లి అందాల అరబోతతో సీనియర్స్ కు భారీ స్థాయిలో పోటీనిస్తుంది.
 

37

ఒకవైపు తెరపై సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా అయినా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ దుమ్ములేపుతుంది. సోషల్ మీడియాలో ఆమె అందాల రీల్స్ వైరల్ అవుతున్నాయ్.
 

47

వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది దీపికా. గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా దీపికా పిల్లి (deepika pilli) అందాల విందు చేస్తుంది.
 

57

ఇది ఇలా ఉంటే దీపిక పిల్లి తన చెల్లితో కలిసి చేసిన రీల్ సోషల్ మీడియాలో చేసి అందరికి షాక్ ఇచ్చింది. దీపిక పిల్లి అందాలకే కుర్రాళ్ళు తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు చెల్లి కూడా వచ్చేసింది.
 

67

దీపిక పిల్లి చెల్లి పేరు హషిత పిల్లి (hashitha pilli). ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో అడుగుపెట్టిన హషితకు అక్క స్థాయిలో కాకపోయినా మంచి ఫాలోవర్స్ ఉన్నారు.
 

77

హషిత కూడా అక్కకు ఏ మాత్రం తగ్గాని అందంతో హాట్ హాట్ ఔట్ ఫీట్స్ తో ప్రేక్షకులను అల్లరిస్తుంది. మరీ మీరు దీపిక పిల్లి చెల్లి హషిత పిల్లి (hashitha pilli) ఫోటోలు చూశారా.. చూడకపోతే ఇప్పుడు చూసేయండి..

click me!

Recommended Stories