చైతు, సమంత ఇద్దరూ తమ చేతిపై ఒకేలా ఓ టాటూ ఉండేది. దానర్ధం.. రియలిస్టిగ్ ఉండాలి. మనసుకు నచ్చినట్టుగా బతకాలనేది టాటూ మీనింగ్ . ఆ విషయాన్ని ఇద్దరూ ఎంతో ఆనందంగా చెప్పారు కూడా. మరి చేతిలో చెయ్యేసి చెప్పిన బాసలు ఎందుకు మారాయి? మారడానికి కారణాలేంటి? పరిస్థితులేంటి? అనే ఊహాగానాలు అక్కినేని అభిమానుల్ని ఇంకా వెంటాడుతున్నాయి.