డైరెక్టర్ శంకర్ రెండో కూతురే ఈ అదితి శంకర్. అదితి శంకర్ నటిగా రాణిస్తున్నారు.
23
చివరగా భైరవం చిత్రంలో
డాక్టర్ చదివిన ఈమె ఇప్పుడు తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో అదితి శంకర్ చివరగా భైరవం అనే చిత్రంలో నటించారు.
33
కంప్లీట్ గా లుక్ మారిపోయింది
ఇదిలా ఉండగా, అదితి శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు అభిమానుల మధ్య వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కంప్లీట్ గా ఆమె లుక్ మారిపోయింది.