Aditi Rao Hyderi New Pics: బుట్టబొమ్మలా అందాల అదితీ రావు... తళతళా మెరిసిపోతోంది.

Published : Mar 02, 2022, 01:32 PM IST

టాలీవుడ్ లో మెరుపులు మెరిపిస్తుంది హైదరాబాద్ బ్యూటీ అదితీరావు హైదరీ.యంగ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాదించుకుంటుంది.

PREV
110
Aditi Rao Hyderi New Pics: బుట్టబొమ్మలా అందాల అదితీ రావు... తళతళా మెరిసిపోతోంది.

హే సినామిక సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది అదితీ.. మలయాళ యంగ్ స్టార్ దల్కర్ సల్మాన్ హీరోగా నటిచిన ఈ రోమాంటిక్ లవ్ స్టోరీలో.. బ్యూటిఫుల్ గాకనిపిస్తోంది అదితీరావ్. ఈనెల 3న రిలీజ్ కాబోతంది సినిమా.

210

రీసెంట్ గా హే సినామిక ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మెరుపులు మెరిపించింది అదితీ రావు హైదరీ.. బుట్టబోమ్మలా.. తళ తళ మెరుపుల తారకలా మెరిసిపోయింది. ప్రిరిలీజ్ లో సెంట్రల్ అట్రాక్షన్ గా మారింది అదితీరావు.

310

పూల గౌన్ నులో పువ్వులా మారింది అదితీ రావ్. ఎద అందాలను చూపించి చూపించకుండా.. చూపిస్తూనే  అందరి చూపు తనవైపు తిప్పుకుంది. మేని ఛాయతో మోస్మరైజ్ చేసింది అదితీ రావు హైదరీ.

410

సమ్మోహనం సినిమాతో ప్రేక్షకులను సమ్మోహన పరిచింది బ్యూటీ. కుర్ర హీరోల పక్కన ఎక్కువగా సినిమాలు చేస్తుంది. సమ్మోహనం తరువాత ఆమె నటించిన అంతరిక్షంలో మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

510

అంతరిక్షంలో సినిమా తరువాత వరుస ఫెయిల్యూరస్ ఆమెను పలకరించాయి. తెలుగులో చేసిన వీ, మహాసముద్రం సినిమాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దాంతో అదితీరావు హైందరీకి టాలీవుడ్ లో నిరాశే ఎదురయ్యింది.

610

ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. అటు హిందీలో, తమిళ్ లో వరుస సినిముల చేసుకుంటుంది అదితీ, ఆమె ఎకువగా హిందీ సినిమాలే చేసింది. కాని టాలీవుడ్ లో ఎలాగైనా తన సక్సెస్ జెండా పాతాలి అని టార్గెట్ గా కదులుతోంది హైదరీ. కెరీర్ టర్న్ చేసే సినిమా కోసం చూస్తోంది.

710

ప్రస్తుతం హే సినామికా సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది అదితీ.. ఈ సినిమా తమిళ సినిమా అయినా.. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈమూవీ సక్సస్ సాధిస్తే.. అటు తమిళ్ నుంచి.. ఇటు తెలుగు నుంచి ఆమెకు అవకాశాలు పెరిగుతాయి అని అంచనా.

810

తన గురించి ఏ విషయం అయినా దాచకుండా చెప్పేస్తుంది అదితీ రావ్ హైదరీ. ప్రేమ గురించి అలాగే డేటింగ్ పై తన అభిప్రాయం గురించి గతంలో  కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది అదితి. 5వ తరగతి చదువుతున్నప్పుడే తన సీనియర్ ప్రేమలేఖ రాశాడట. అప్పుడు తన వయస్సు 9 సంవత్సరాలు అంటోంది

910

ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో అతడు రాసిన రెండు పేజీల ప్రేమలేఖను తీసుకెళ్ళి గర్వంగా తన తల్లికి ఇచ్చిందట అదితీ. అయితే అంతే ఫాస్ట్ గా నన్ను బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు. అప్పటి నుంచి ఇటువంవి జరగలేదంటోంది.

1010

ఇక తన వివాహ జీవితం గురించి కూడా గతంలో చాలా సార్ల చెప్పుకొచ్చింది అదితీ రావు హైదరీ. లవ్ డేటింగ్ లాంటి విషయాలలో తనకు అవగాహన లేదంటోంది. తనకు  21 ఏళ్ళ వయసులో పెళ్ళి జరిగింది, ఎలా డేటింగ్ చేయాలో కూడా తెలీదు. అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.

click me!

Recommended Stories