లవ్‌స్టోరీలంటే ఇష్టమట.. కానీ వెబ్‌సిరీస్‌ చేయనంటోన్న అదితి

Published : Sep 07, 2020, 08:25 AM IST

తనకు లవ్‌ స్టోరీలంటే ఇష్టమని, వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన లేదని అంటోంది అదితి రావు హైదరి. ఇటీవల ఆమె తెలుగులో నటించిన చిత్రం `వి`. నాని, సుధీర్‌భాబు హీరోలుగా, నివేదా థామస్‌, అదితి రావుహైదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. 

PREV
16
లవ్‌స్టోరీలంటే ఇష్టమట.. కానీ వెబ్‌సిరీస్‌ చేయనంటోన్న అదితి

ఈ నెల 5న ఈ సినిమా అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అదితి మీడియాతో ముచ్చటించింది. పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది అదితి. ఆ విశేషాలు చూస్తే. 

26

`వి` సినిమాని థియేటర్‌లో ఆడియెన్స్ తో చూసి ఎంజాయ్‌ చేయాలనుకున్నా. కానీ ఈ సారి ఆ అనుభూతి మిస్‌ అయ్యాను. ఈ సినిమాలోని సాహెబా పాత్రని ధనుష్‌ ప్రశంసించారు. అలాగే రాశీఖన్నా కూడా అభినందించారు.

36

నేను నటించిన చిత్రాల్లో ఓటీటీలో విడుదలైన రెండో సినిమా `వి`. మొదట మలయాళ చిత్రం `సుఫియం సుజాతయుమ్‌` మొదటగా ఓటీటీలో రిలీజైంది. 

46

ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. కానీ నాకైతే ఆ ఆలోచన లేదు. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీ, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా. ఇక నాకంటూ ప్రత్యేకంగా డ్రీమ్‌ రోల్స్ ఏమీ లేవు. 

56

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో చాలా నేర్చుకున్నా. ఓపికగా, పాజిటివ్‌గా ఎలా ఉండాలో లాక్‌డౌన్‌ నేర్పించింది. ఈ మధ్యనే ముంబయిలో జాన్‌ అబ్రహంతో కలిసి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నా. ఏసీ ఫ్లోర్‌లో చలికి వణికిపోయాడు. 

66

ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు, తమిళంలో రెండు చిత్రాలు, తెలుగులో ఓ సినిమాలో నటిస్తున్నానని అదితి పేర్కొంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories