సినిమాలలో, రాజకీయాలలో వారసత్వం సర్వసాధారణం. ముఖ్యంగా తమ అభిమాన హీరో కొడుకు హీరో కావాలని, అభిమాన వారసత్వం కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఒక స్టార్ వారసుడు పుట్టినప్పటి నుండే ఫ్యాన్స్ అతనిపై ఆశలు పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో సదరు హీరో కొడుకును ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండే అతని బర్త్ డే వేడుకలు సెలెబ్రేట్ చేస్తూ జనాలు గుర్తు పెట్టుకొనేలా చేస్తూ ఉంటారు.