నెక్స్ట్ సిన్ లో... హిమా తిట్టడం గుర్తుచేసుకున్న కార్తీక్, అమ్మ సౌందర్య, భార్య దీప, తమ్ముడు ఆదిత్యతో నా పిల్లలు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు అయిపోయారు మమ్మి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. మోనిత ఆస్పత్రికి వచ్చినట్టు దీపకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది సౌందర్య.