ఆదాశర్మ సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేనిపేరు. బాలీవుడ్, టాలీవుడ్ లో తన మార్క్ తో.. స్పెషల్ ఇమేజ్ సాధించిన బ్యూటీ.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది.
హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ హాట్ హాట్ గా దర్శనాలు ఇచ్చే ముద్దుగుమ్మల కోసం ఎగబడతారు నెటిజన్లు. కుర్రకారును ఉర్రూతలూగించే తారలలో ముందు వరుసలో ఉంటుంది ఆదా శర్మ.
ఒక సారి పుత్తడి బొమ్మలా కనిపిస్తుంది.. మరోసారి శృంగారతారగా మారుతుంది.. ఇంకోసారి పంచె కట్టుతో వార్ లేడీగా అవతారం ఎత్తుతుంది. అన్ని వేశాలు సోషల్ మీడియాలోనే వేస్తుంది ఆదా శర్మ. ఇలాంటి పాత్రలు సినిమాల్లో చేయాలని తపన పడుతుంది.
47
సోషల్ మీడియాలో తాను ఎన్ని వేశాలు వేసినా.. అవకాశాల విషయంలో మాత్రం వెనకబడే ఉంది ఆదా. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా మాత్రమే సర్దుకోవలసిన పరిస్థితి.
57
టాలీవుడ్ లో హార్ట్ ఎటాక్ లాంటి సినిమాతో సెన్సేషన్ అయిన ఆదాశర్మ ఆతరువాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఆదా. తెలుగుతో పాటు తమిళ,కన్నడ సినిమాలు కూడా చేసింది బ్యూటీ.
67
ఆదాకు సినిమాల కంటే ఎక్కువ గుర్తింపు తీసుకువచ్చింద సోషల్ మీడియా. తాను ఏది అనుకున్నా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఇన్ స్టా వేదికపైనే ఎక్కువగా చేస్తుంది. అభిమానులకు తన టాలెంట్ ట్రీట్ ఇస్తుంది. మధ్య మధ్యలో హాట్ ఫోజులతో అబ్బాయిలన డిస్ట్రబ్ చేస్తుంటుంది కూడా.
77
చాలా స్లోగా సాగి పోతున్న ఆదా శర్మ కెరీర్ లో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు తప్పించి పెద్దగా అవకాశాలు లేవు. సౌత్ మేకర్స్ అయితే అస్సలు ఆదా వైపు చూడంటం లేదు. కొత్తగా వచ్చినవారి మోజులో ఆదా లాంటి టాలెంట్స్ వెనకబడిపోతున్నారు.