సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఫేమస్ అయిన ఈ బ్యూటీకి టాలీవుడ్ లో తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. చిన్న చిన్నవి వచ్చినా. అవి పెద్దగా సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి ఆదాకి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ మాత్రం సాధించింది ఆదా శర్మ.