ఆమెకు విఘ్నేష్ నాయర్ అనే కొడుకు, కార్తీక నాయర్, తులసి నాయర్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో కార్తీక, తులసి ఇద్దరూ సినిమాల్లో నటించారు. కార్తీక నాయర్ 'కో' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, 'అన్నక్కొడి', 'పురంపోక్కు ఎన్గిర పొదువుడమై' వంటి చిత్రాల్లో నటించారు. కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో కూడా కొన్ని సినిమాలు చేశారు.