టైట్ ఫిట్ లో శ్రీలీలా అందాలు.. బ్లాక్ అండ్ వైట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న బిజీ హీరోయిన్

First Published | Jul 14, 2023, 7:02 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ శ్రీలీలా హవా కొనసాగుతోంది. అందం, నటనలో మెప్పించడంతో వరుస ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతోంది. 
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఏడెనిమిది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
 

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ సంపాదించేందుకు శ్రీలీలా ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్  ను ఫిదా చేస్తోంది. తన అందంతో నెటిజన్లనూ మంత్రముగ్ధులను చేస్తోంది. 
 


ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. టైట్ అవుట్ ఫిట్ లో అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్లో అలజడి  సృష్టించింది. 
 

గ్రే మోడ్ లోని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.  తలపై హ్యాట్, స్లీవ్ లెస్ టైట్ ఫిట్ లో అందాల రచ్చ చేసింది. క్యూట్ గా చూస్తూ నిషా కళ్లతో మత్తెక్కించింది. ఫ్రంటూ, బ్యాక్ స్టన్నింగ్ గా ఫోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో 2.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. శ్రీలీలా తన క్రేజీ పోస్టులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు కూడా చేస్తూ వస్తోంది. మరోవైపు ఫ్యాన్స్, నెటిజన్లూ ఈ ముద్దుగుమ్మను లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

చివరిగా శ్రీలీలా ‘ధమాఖా’లో నటి్ంచిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలుగులోనే ఏడు చిత్రాల్లో నటిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భగవంత్ కేసరి’, ‘స్కంద’, ‘నితిన్32’, ‘ఆదికేశవ’, ‘గుంటూరుకారం’, ‘వీడీ12’ వంటి సినిమాలతో బిజీగా ఉంది. కన్నడలో ‘జూనియర్’ మూవీలోనూ శ్రీలీలా లీడ్ యాక్ట్రెస్ గా నటిస్తోంది. 
 

Latest Videos

click me!