అడ్డు చెప్పే వారి నోరు మూయించడానికి అతనికి డీఎంకేతో, రాజకీయ నాయకులతో ఉన్న బంధం కలిసొచ్చింది అని అన్నారు చిన్మచి.. అంతే కాదు.. ఇలాంటి పనులు చేసిన వారికి పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ లాంటి గొప్ప గొప్ప అవార్డులు ఎలా ఇచ్చారు. జాతీ అవార్డ్ ఎలా వచ్చాయి. అవన్నీ అధికారం అడ్డుపెట్టుకునిచేసినవే.. అతని అధికారం అలాంటిది. అందుకే అతని వేధింపుల గురించి చెప్పలేకపోయాం. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడుతుంటే.. సిగ్గుగా అనిపిస్తుంది అంటూ వాపోయింది.