ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’తో భారీ హిట్లను సొంతం చేసుకుంది. నెక్ట్స్ ప్రభాస్ సరసన టించిన ‘సలార్’ చిత్రంతో రాబోతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.