ముంబైకి చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గానూ, సపోర్టింగ్ రోల్స్ లోనూ నటిస్తూ తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు పొందింది. అల్లరి నరేష్ సరసన ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకులం’తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించి నేటికీ ఆడియెన్స్ ను అలరిస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రద్ధా దాస్ యాక్టివ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమాల జోరు లేకపోవడంతో బుల్లితెరపై ఆయా టీవీ షోలతో అలరిస్తున్న ఈ బ్యూటీ.. తన అభిమానులు, ఫాలోవర్స్ ను నెట్టింట కూడా అలరిస్తూంది.
ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్, నెటిజన్లను ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది. ఇటీవల చీరకట్టులోనే ఎక్కువ దర్శనమిస్తున్న శ్రద్ధా టాప్ టు బాటమ్ అందాలను ఆరబోస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.
గ్లామరస్ హీరోయిన్ గా పెరొందిన శ్రద్ధా దాస్ నెట్టింట హాట్ హాట్ అందాలను వడ్డిస్తోంది. కొద్దిరోజులు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న శ్రద్ధా గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. ఈ క్రమంలో చీరకట్టులో అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది.
లేటెస్ట్ పిక్స్ లో శ్రద్ధా లైట్ ఎల్లో శారీ, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో దర్శనమిచ్చింది. అప్పటికే హాట్ స్ట్రక్చర్ కలిగిన శ్రద్ధా చీరలో మరింత సెక్సీ లుక్ ను సొంతం చేసుకున్నది. రెచ్చిపోయి మరీ ఫొటోలకు పోజులిచ్చింది.
మరోవైపు కొంగు పక్కకు జరిపి నాభీ అందాలను, నడుము వొంపులను చూపించడంతో కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాగే కవ్వించే పోజులతో నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది. దీంతో లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాలను పొగిడేస్తున్నారు.
ఐకాన్ అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య2’, ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాలతో శ్రద్ధా మంచి గుర్తింపు తెప్పించుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ పలు చిత్రాల్లో అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షో Dhee15కు జడ్జీగా వ్యవహరిస్తూ టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.
‘ఢీ’లో ప్రస్తుతం శ్రద్ధా గ్లామర్ విందు చేస్తూ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానూ మారింది. అప్పట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకూ గెస్ట్ జడ్జీగానూ హాజరై అలరించింది. ఇక సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ మూవీ అప్డేట్స్ ఏమీ లేవు. గతంలో ప్రారంభం అయిన ‘అర్ధం’,‘నిరీక్షణ’ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది.