మరోవైపు ఈ ముద్దుగుమ్మ నెట్టింట గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్ట్ ఫొటోషూట్ లోనూ థైస్ అందాలతో మతులు పోగొట్టింది. ఫ్యాన్స్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరోవైపు శ్రద్ధాను వెబ్ సిరీస్ లు, సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారు.