సమ్మర్ ఉక్కపోత చల్లగాలి కోసం చిన్నబట్టల్లో తిరుగుతున్న రకుల్... లేటెస్ట్ ఫోటోస్ వైరల్!

Sambi Reddy | Published : May 26, 2023 1:20 PM
Google News Follow Us

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షార్ట్, టాప్ ధరించిన రకుల్ పొట్టిబట్టల్లో మెస్మరైజ్ చేస్తున్నారు. 
 

16
సమ్మర్ ఉక్కపోత చల్లగాలి కోసం చిన్నబట్టల్లో తిరుగుతున్న రకుల్... లేటెస్ట్ ఫోటోస్ వైరల్!
Rakul Preeth Singh

సమ్మర్ ఉక్కపోతే తట్టుకోలేకుంది రకుల్ ప్రీత్ సింగ్. అందుకే బట్టల సైజు దారుణంగా తగ్గించేసింది. చల్లగాలి తగిలేలా డ్రాయర్స్ లో తిరుగుతుంది. రకుల్ అల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ గా మారింది. టాప్, షార్ట్ లో రకుల్ సరికొత్తగా ఉన్నారు. 
 

26
Rakul Preeth Singh

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం... అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది. ట్రెండీ వేర్లో రకుల్ సూపర్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.

36
Rakul Preeth Singh


2023లో ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Related Articles

46
Rakul Preeth Singh

మరోవైపు పెళ్లి వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. ఈ ఏడాది ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. రకుల్ మాత్రం ఇంకా సమయం ఉందంటున్నారు. దీంతో రకుల్-జాకీ పెళ్లి చేసుకుంటారా లేక ఎవరి దారి వారు చూసుకుంటారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 
 

56
Rakul Preeth Singh

ఇక టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు. ఆమె నటించిన తెలుగు చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. .బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం. పవన్, ప్రభాస్ లను మినహాయిస్తే ఈ తరం టాప్ స్టార్స్ అందరితో రకుల్ నటించారు. 
 

66
Rakul Preeth Singh

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షార్ట్, టాప్ ధరించిన రకుల్ పొట్టిబట్టల్లో మెస్మరైజ్ చేస్తున్నారు. 

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos