టాప్ గ్లామర్ షో చేస్తూ.. శ్రద్ధా దాస్ బ్యూటీఫుల్ సెల్ఫీ.. మత్తుగా చూస్తూ మైమరిపిస్తోందిగా..

First Published | Aug 1, 2023, 6:35 PM IST

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏదోలా ఈ ముద్దుగుమ్మ పోస్టులు పెడుతూ తన అభిమానులకు టచ్ లో ఉంటోంది. 
 

నార్త్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das)  మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. తగిన గుర్తింపు దక్కించుకున్న తర్వాత శ్రద్ధా నటిగా అవకాశాలు అందుకుంది. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ నేరుగా టాలీవుడ్ లోనే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.  తొలిసినిమాతోనే మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. 
 

అల్లరి నరేష్ సరసన శ్రద్ధా దాస్ ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంలో నటించింది. ఈ సినిమా కాస్తా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. ఆర్వాత మరన్ని సినిమాలు చేసింది. కానీ పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయింది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. 
 


‘అధినేత్రి’, ‘ఆర్య2’, ‘డార్లింగ్’, ‘మొగుడు’ వంటి చిత్రాల్లో తన నటనతో, గ్లామర్ తో ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయేలా చేసింది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ సినమాల్లోనూ నటించింది. కాకపోయే హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో ఎక్కువగా అవకాశాలను సొంతం చేసుకుంది.
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల జోరుగా పెద్దగా కనిపించడం లేదు. కానీ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తోంది. ‘ఢీ’షోకు జడ్జీగా వ్యవహరిస్తూ అలరిస్తోంది. అలాగే ఆయా షోలకు హాజరకు సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ సెల్ఫీలను తన అభిమానులతో పంచుకుంది. మరోవైపు ఆరెంజ్ స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను విందు చేసింది. మత్తుగా మిర్రర్ లో సెల్ఫీలు దిగుతూ మైమరిపించింది. మోవైపు లాంగ్ షార్ట్ లో ఫొటోకు ఫోజిచ్చి అట్రాక్ట్ చేసింది. మొత్తానికి కూల్ లుక్ తో తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. 
 

రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన మూవీ అప్డేట్స్ ఏమీ లేవు. రీసెంట్ గా ఓటీటీలో మాత్రం ‘ఖాకీ : ది బిహార్ చాప్టర్’ సిరీస్ తో అలరించింది. ఇక ఈ బ్యూటీ నటించిన రెండు చిత్రాలు ‘నిరీక్షణ’, ‘అర్థం’ విడుదల కావాల్సి ఉన్నాయి. 2021లో ప్రారంభమైన ఈ సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఇంకెప్పుడు ఇస్తారో చూడాలి. 
 

Latest Videos

click me!