అతనితో డేటింగ్ వల్ల బరువు తగ్గానంటోన్న రాశీ ఖన్నా.. ప్రేమ పాఠాలు చెపుతున్న హాట్ బ్యూటీ..

Published : Aug 01, 2023, 04:25 PM IST

డేటింగ్ చేయడం వల్లే తాను వెయిట్ లాస్ అయ్యాను అంటుంది హీరోయిన్ రాశీ ఖన్నా.. బ్రేకప్ వల్ల వెయిట్ పెరిగానంటోంది బ్యూటీ. ఇంతకీ ఈ డేటింగ్.,. డైటింగ్ కాన్సెప్ట్ ఏంటి..? ఆమె ఏమంటుంది..?   

PREV
17
అతనితో డేటింగ్ వల్ల బరువు తగ్గానంటోన్న రాశీ ఖన్నా.. ప్రేమ పాఠాలు చెపుతున్న హాట్ బ్యూటీ..

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. ఈమధ్య వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. టాలీవుడ్ ను ఆప్షన్ గా పెట్టుకుని.. అటు బాలీవుడు, కోలీవుడ్ లలో తిరుగుతోంది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే..అటు హిందీ సినిమాలు, హిందీ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది బ్యూటీ. 
 

27

తెలుగులో ఆమె చివరిగా చేసిన పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఎక్కువగా తమిళ సినిమాల్లో మెరుస్తుంది బ్యూటీ. తమిళంలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు అమ్మడి ఖాతాలో ఉన్నాయి. వాటితో పాటు.. హిందీలో  యోధ సినిమాలో నటిస్తోంది చిన్నది. ఇలా పక్కా భాషల్లో బిజీ అయిపోయింది. 
 

37
rashi khanna

ఇక తాజాగా రాశీ ఖాన్న చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. డేటింగ్ వల్ల తాను వెయిట్ లాస్ అయ్యానని.. బ్రేకప్ వల్ల తాను వెయిట్ పెరిగానంటోంది బ్యూటీ. అయితే ఈ రెంటింటికి వేరే కారణం కూడా ఉందంటోంది బ్యూటీ. వాటితో పాటు తనకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కూడా వివరించింది బ్యూటీ. 

47
Rashi Khanna

రాశీ మాట్లాడుతూ.. అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను.. అతనితో బ్రేకప్ అవ్వడంతో కాస్త డిఫ్రెషన్ కు లోనయ్యాను.. దానికి తోడు నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండటంతో.. విపరీతంగా బరువు పెరుగుతూ వచ్చాను. ఎన్ని వర్కౌట్లు చేసినా.. ఎంత ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గలేదు.. నా జిమ్ కోచ్ ను కూడా మార్చాను అయినా కూడా బరువు తగ్గలేదు.. అని అన్నారు రాశీ. 
 

57

ఇలా బరువు పెరగడం వల్ల సినిమాల మీద చాలా ప్రభావం పడింది. హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి.. అన్నారు రాశీ. అంతే కాదు ఫైనల్ గా..నన్ను అర్ధం చేసుకునే వ్యాక్తి దొరికాడు.. అతనితో డేటింగ్ స్టార్ట్ చేసిన తరువాత నేను వెయిట్ లాస్ అయ్యాను. అనుకున్న విధంగా  తనను తాను మార్చుకున్నాను అంటోంది రాశీ. 

67
Rashi khanna

బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేయడం వల్ల తాను వెయిట్ లాస్ అయ్యాను అని రాశీ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే తాను అన్న మాటల్లో వేరే అర్ధం లేదంటోంది బ్యూటీ. తన మానసిక పరిస్థితే ఇందుకు కారణం అంటోంది. బ్రేకప్ వల్ల డిప్రషన్ మెయింటేన్ చేస్తున్న తాను.. వెయిట్ లాస్ అవ్వలేక పోయాను.. బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ వల్ల ఎక్స్ ప్రెస్సీవ్ గా ఉండటం వల్ల.. జిమ్ వర్కౌట్స్ బాగా పనిచేశాయి అంటోంది రాశీ. 
 

77

ప్రస్తుతం రాశీ ఖన్నాచేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డేటింగ్ వల్ల వెయిట్ లాస్ అవుతారంటే.. అందరు అదే పనిచేస్తారంటూ రాశీని ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు. అయితే ఆమె చెప్పిన రీజన్స్ కు రియలైజ్ అవుతూ.. సపోర్ట్ చేస్తున్నారు మరికొంత మంది సోషల్ మీడియా జనాలు. ఇక ప్రస్తుంత తమిళ సినిమాలతో బిజీజగా ఉంది రాశీ.. తెలుగులో ఆమె ఖాతాలో సినిమాలు లేవు. 

click me!

Recommended Stories