పెళ్లి కాకుండానే కూతురిని పరిచయం చేసిన షకీలా... ఆమె డిటైల్స్ తెలిసి షాకవుతున్న ఫ్యాన్స్!

First Published Mar 20, 2021, 11:48 AM IST

శృంగార తార షకీలా సౌత్ ఇండియా మొత్తం పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ గా 90లలో మలయాళ పరిశ్రమను ఏలిన షకీలా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.

లెక్కకు మించిన సినిమాలు, కోట్ల సంపాదనతో వెలిగిన షకీలా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న షకీలా.. చేసుకుంటేనే తిన్నట్లు అని చెప్పి ఆవేదన పడ్డారు.
undefined
తన సినిమాలతో మోహన్ లాల్, మమ్ముటి వంటి స్టార్స్ ని కూడా భయపెట్టిన షకీల పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో ఓ వ్యక్తితో పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయిందని ఆమె తెలిపారు.
undefined
అయితే సడన్ గా ఓ అమ్మాయిని కూతురుగా పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చింది షకీలా. పెళ్లి కాకుండా కూతురు ఎలా వచ్చిందని ఆమె ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు షాక్ తిన్నారు.
undefined
కోలీవుడ్ బుల్లితెరపై ప్రసారం అవుతున్న కూకు విత్ కోమలి అనే రియాలిటీ షోలో షకీలా పాల్గొంటున్నారు. ఈ షోలో షకీలా.. మిల్లా అనే ఓ యువతిని తన కూతురిగా పరిచయం చేసింది.
undefined
మిల్లాను చాలా చిన్నతనంలోనే దత్తత తీసుకున్నట్లు షకీలా తెలిపారు. చిన్నతనంలో మిల్లా ను చేరదీసి.. పెంచి పెద్ద చేసినట్లు షకీలా అన్నారు.
undefined
బాల్యంలో నేను తనకు అండగా ఉంటే... ఆమె ప్రస్తుతం నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది అని షకీలా చెప్పడం ఆసక్తి రేపింది.
undefined
మరో విశేషం ఏమిటంటే.. మిల్లా ఓ ట్రాన్స్ జెండర్.  ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్నారట. అలాగే మోడల్ గా కూడా మిల్లా వర్క్ చేశారని సమాచారం.
undefined
వీరు ఇప్పుడు ఒకరికొకరు తోడుంతున్నారట.  ఇక కూకు విత్ కోమలి రియాలిటీ షోలో షకీలా దూసుకుపోతున్నారు. ఆమె ఈ సీజన్ విన్నర్ గా నిలవడం ఖాయం అంటున్నారు.
undefined
click me!