ఇక ‘యశోద’ చిత్ర రిలీజ్ సమయంలో సామ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఆ తర్వాత కూడా ‘శాకుంతలం’, ‘ఖుషి’, ‘సిటాడెల్’ వంటి ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆరోగ్యంపై దృష్టి పెట్టింది.