తొలి సినిమాతోనే ఆడియెన్స్ ను కట్టిపడేసింది. గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి మార్కులు అందుకుంది. దాంతో సదాకు కోలీవుడ్, టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందాయి. ‘నాగ’, ‘అపరిచితుడు’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘క్లాస్ మేట్స్’, ‘టక్కరి’, ‘యమలీలా 2’ చిత్రాల్లో నటించింది.