హోటల్ లో అనసూయ రచ్చ... అదిరిపోయే డ్రెస్ లో రంగమ్మత్త కిర్రాక్ పోజులు..

First Published | Jul 4, 2023, 11:32 AM IST

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ పోజులతో ఆకట్టుకుంటారు. మరోవైపు స్టన్నింగ్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది.
 

‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెరపై సందడి చేసిన యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj)  ప్రస్తుతం నటిగా వెండితెరపై అలరిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. 
 

కొన్నేళ్లు స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన అనసూయ ప్రస్తుతం పూర్తిగా బుల్లితెరకు దూరమైంది. దీంతో ఆమె అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఈ సందర్భంగా అనసూయ ఫ్యాన్స్ కోసం నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటున్నారు.


బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ క్రేజీగా పోజుస్టులు పెడుతూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులు మెరిపించి నెటిజన్లను మైమరిపిస్తోంది. 

తాజాగా అనసూయ ఓ హోటల్ కు వెళ్లిన సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. హోటల్ లో ట్రెడిషన్ వేర్ లో మరింత అందంగా మెరిసింది.  ఈ సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. 

అప్పటికే గ్లామర్ మెరుపులతో నెట్టింట దుమారం రేపిన అనసూయ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. రీసెంట్ తన భర్తతో కలిసి వెకేషన్ కు వెళ్లిన ఈ మ్దుదుగుమ్మ ఏకంగా బికినీలో మంటలు రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మాత్రం పద్ధతిగా దర్శనమిచ్చింది.
 

హోటల్ లోని అటుఇటు తిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకోవడంతో ఫిదా అవుతున్నారు. బ్యూటీఫుల్ లుక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ చేస్తూ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

కెరీర్ విషయానికొస్తే.. అనసూయ నటిగా ఫుల్ బిజీ అయ్యారు. విభిన్న పాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విమానం’ చిత్రంలో ఏకంగా వేశ్యగా నటించి ఆశ్యర్యపరించింది. 

తనపాత్రలకు న్యాయం చేస్తూ నటిగా మరింత గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘పుష్ప 2 : ది రూల్’లో నటిస్తోంది. రీసెంట్ గా షూట్ లోనూ పాల్గొంది. ఈ చిత్రం తర్వాత మరింతగా క్రేజ్ దక్కించుకోనుంది.

Latest Videos

click me!