ఇక తాజాగా తన పెట్ తో కలిసి ఫొటోలను షేర్ చేసుకోవడంతో మరోసారి పెట్స్ పై తన ప్రేమను కనబరిచింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కేరీర్ విషయానికొస్తే సదా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. రీసెంట్ గా ‘హాలో వరల్డ్’ సిరీస్ తో అలరించింది.