బాబోయ్.. మరీ పొట్టి డ్రెస్ లో మతులు పోగొడుతున్న అషురెడ్డి.. స్టన్నింగ్ ఫోజులతో అదరగొట్టిన యంగ్ బ్యూటీ..

First Published May 28, 2023, 5:30 PM IST

‘బిగ్ బాస్’ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy)  స్టన్నింగ్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటోలను పంచుకుంది. నయా లుక్ లో అదరగొట్టింది.
 

గ్లామర్ బ్యూటీ అషు రెడ్డి డబ్ స్మాష్ వీడియోలతో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తన గ్లామర్, అట్రాక్టివ్ లుక్స్, అదిరిపోయే రీల్స్ తో తగిన ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ క్రమంలో జూనియర్ సమంతగానూ బిరుదు దక్కించుకుంది. 

ఈ క్రమంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. దాంతో అషురెడ్డికి మంచి క్రేజ్ దక్కిన విషయం చేసింది. బోల్డ్ ఇంటర్వ్యూతో ఈ యంగ్ బ్యూటీ పాపులారిటీని సొంతం చేసుకుంది. 

మరోవైపు తనకు దక్కిన క్రేజ్ తోనే కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’లో అవకాశం దక్కించుకుంది  అషురెడ్డి.  ఈ రియాలిటీ షో సీజన్ 3, సీజన్ 5లో బుల్లితెరపై సందడి చేస్తోంది. టీవీ ఆడియెన్స్ కు దగ్గరైంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక అషురెడ్డికి మరింత క్రేజ్ దక్కిన విషయం తెలిసిందే. దీంతో  ఈ బ్యూటీ సినిమాల నుంచి కూడా ఆఫర్లు దక్కుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ విందు చేస్తోంది. పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కించే అందంతో పరువాలను ప్రదర్శించింది. మత్తు ఫోజులతో మతులు పోగొట్టింది. 
 

ప్రస్తుతం ఈ బ్యూటీ ఆయా చిత్రాల్లో నటిస్తోంది.చ  చేసింది. ఇక అషురెడ్డి సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’తో పాటు ఆయా చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మున్ముందు మరిన్ని చిత్రాల్లో మెరిసే అవకాశం ఉంది.

click me!