బ్యూటీఫుల్.. అందాలతో మత్తెక్కిస్తున్న ‘హిట్’ బ్యూటీ.. బ్రా లాంటి టాప్ లో రుహానీ శర్మ మెరుపులు

First Published | May 14, 2023, 4:35 PM IST

యంగ్ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma) స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిచ్చి మతులు పోగొడుతోంది. అందాల ప్రదర్శతో మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ లో చూపుతిప్పుకోవడం కష్టతరం చేసింది.
 

నార్త్ బ్యూటీ రుహానీ శర్మ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ‘చిలసౌ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి.
 

ఈ క్రమంలో రుహానీ కూడా మరింతగా క్రేజ్ పెంచుకునేందుకు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటోంది. నెట్టింట తెగ యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. అలాగే గ్లామర్ ఫొటోలను కూడా షేర్ చేస్తూ అదరగొడుతోంది.
 


తాజాగా రుహానీ శర్మ అందాల విందు చేసింది. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలను చూసిన నెటిజన్లు చూపుతిప్పుకోలేకపోతున్నారు. యంగ్ బ్యూటీ అందాల వెలుగులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మత్తెక్కించే ఫోజులకు మైమరిచిపోతున్నారు. 
 

లేటెస్ట్ లుక్ లో రుహానీ గ్లామర్ మెరుపులు మెరిపించింది. బ్రా లాంటి వైట్ టాప్ లో ఎద అందాలను విందు చేసింది. గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. యంగ్ హీరోయిన్ పరువాల ప్రదర్శనకు నెటిజనులు చూపుతిప్పుకోలేకపోతున్నారు. అదిరిపోయే ఫోజులతోనూ అట్రాక్ట్ చేసింది.
 

కొద్దిరోజులుగా అందాలతో నెట్టింట దుమారం రేపుతోంది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు ఈ బ్యూటీ.. ఇప్పటికే ఇన్ స్టాలో 1.2 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. మరింత క్రేజ్ పెంచుకునేందుకు ఇలా అందాల వల విసురుతూ కట్టిపడేస్తోంది. లేటెస్ట్ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతూ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం రుహానికి తెలుగు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లే దక్కుతున్నాయి. ‘హిట్’ సినిమాతో హిట్ అందుకుతున్న ఈ ముుద్దుగుమ్మ ‘డర్టీ హరి’, ‘నూటికొక్క జిల్లాల అందగాడు’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ‘హెర్ చాప్టర్ 1’, ‘సైంధవ్’, హిందీలో ‘ఆగ్ర’లో నటిస్తోంది.

Latest Videos

click me!