అయితే, ప్రియాంక మోహన్ మొదటి నుంచి సోషల్ మీడియాలో పద్ధతిగా మెరుస్తుంటుంది. ట్రెండీ వేర్ అయినా... ట్రెడిషనల్ వేర్ అయినా క్యూట్ ఫోజులతో ఆకట్టుకుంటుంది. కానీ ఏరోజు ఈ ముద్దుగుమ్మ స్కిన్ షో మాత్రం చేయలేదు. గ్లామర్ షోకు దూరంగా ఉంటుంది. సంప్రదాయ లుక్ లో, మోడ్రన్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. తన ఫ్యాషన్ సెన్స్ తోనూ అట్రాక్ట్ చేస్తుంటుంది. అందుకే ఈ బ్యూటీని ఫ్యాన్స్ మరింతగా అభిమానిస్తుంటారు.