తమిళ యంగ్ హీరోయిన్ ప్రియాంకకు ఇండస్ట్రీలో క్లాసిక్ హీరోయిన్ గా పేరుంది. గ్లామర్ షోకు, బోల్డ్ సీన్లకు, మితిమీరిన రొమాన్స్ కు నో చెప్పే హీరోయిన్లలో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. తను ఎంచుకునే సినిమాల్లోనూ ఎక్కడా వల్గారిటీ కనిపించదు. పాత్ర నచ్చితేనే సినిమాకు ఒకే చెబుతుంది.