చివరిగా బుల్లితెరపై ‘ఢీ’షోలో, ఓటీటలో ‘భామ కలాపం’తో అలరించిన ప్రియమణి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య ‘కస్టడీ’లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తమిళంలో ‘కొటేషన్ గ్యాంగ్’, కన్నడలో ‘ఖైమర’,హిందీలో ‘మైదాన్’,‘జవాన్’లో నటిస్తున్నారు.