బ్యాక్ అందాలు చూపిస్తూ విరహంతో తల్లడిల్లిపోతున్న శివాత్మిక రాజశేఖర్‌.. డస్కీ అందాలకు కుర్రాళ్లు విలవిల..

Published : Feb 11, 2023, 03:38 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ డస్కీ అందాలకు కేరాఫ్‌. సహజమైన అందంతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి.  

PREV
16
బ్యాక్ అందాలు చూపిస్తూ విరహంతో తల్లడిల్లిపోతున్న శివాత్మిక రాజశేఖర్‌.. డస్కీ అందాలకు కుర్రాళ్లు విలవిల..

శివాత్మిక రాజశేఖర్‌ వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఎప్పుడూ తన ఫ్రంట్‌ అందాలతో కవ్వించే ఈ స్టార్ కిడ్‌ ఇప్పుడు బ్యాక్‌ అందాలను చూపించింది. చీరలో మెరిసిపోతూ హోయలు పోయింది శివాత్మిక. బ్యాక్‌ సైడ్‌ బ్యూటీని ఆవిష్కరిస్తూ మతిపోగొడుతుంది ఈ హాట్‌ బ్యూటీ. 

26

డస్కీ అందాల భామ శివాత్మిక ఈ నయా ఫోటోల్లో విరహంతో కనిపించడం విశేషం. ఎప్పుడూ లేని విధంగా తన విరహపు పోజులతో కుర్రాళ్లని హంట్‌ చేస్తుంది. వారి చూపు తిప్పుకోనివ్వడం లేదు. దీంతో ప్రస్తుతం శివాత్మిక హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 

36

శివాత్మిక గ్లామర్‌ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్యాక్‌ డస్కీ అందాలు టూ సెక్సీ అని, ఇంతటి విరహం దాగుందా శివాత్మిక, నా చూపులు తిప్పుకోలేకపోతున్నా అని, బ్యాక్‌ అందాలు అదిరిపోయాయని, సోషల్‌ మీడియాకి స్టఫ్‌ దొరికినట్టే అని కామెంట్లు చేస్తున్నారు. 
 

46

శివాత్మిక ఫస్ట్ టైమ్‌ ఇలా బ్యాక్‌ అందాలతో మెరవడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బ్యాక్‌ హాట్‌నెస్‌కి పిచ్చెక్కిపోతున్నారు. మొత్తంగా అటు శివాత్మిక హాట్‌ ఫోటోలతో, ఇటు నెటిజన్ల హాట్‌ కామెంట్లతో సోషల్‌ మీడియా షేక్‌ అవుతుంది.

56
Shivathmika Rajashekar

రాజశేఖర్‌ తనయ శివాత్మిక హీరోయిన్‌గా రాణించే ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్‌గా `దొరసాని` చిత్రంలో మెరిసింది. తొలి చిత్రంతోనే మంచి పేరుని తెచ్చుకుంది. కానీ హీరోయిన్‌ మళ్లీ పూర్తి స్థాయి సినిమా చేయకపోవడం గమనార్హం. తమిళంలో రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసింది. తెలుగులో మాత్రం కీలక పాత్రలకే పరిమితమయ్యింది. 
 

66
Shivathmika Rajashekar

ఇటీవల `పంచతంత్రం` చిత్రంలో నటించింది శివాత్మిక. కాసేపు మెరిసి మెప్పించింది. ఇప్పుడు `రంగమార్తాండ`లో కీలక పాత్ర చేసింది. రాహుల్‌ సిప్లిగంజ్‌కి జోడీగా చేసింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే కొత్తగా ఈ బ్యూటీ మరే సినిమాని ప్రకటించకపోవడం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories