పిచ్చెక్కిస్తోందిగా.. మాల్దీవుల్లో టూపీస్ బికినీలో మలయాళీ పిల్లా.. యంగ్ బ్యూటీ అందాల జాతర

First Published Jun 1, 2023, 10:01 AM IST

కన్నుగీటు వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసింది మలయాళీ ముద్దుగుమ్మ  ప్రియా ప్రకాష్ వారియర్. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది. ప్రస్తుతం వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. 
 

మలయాళీ భామ, యంగ్ హీరోయిన్,  ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier)  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. టూర్లు, వేకేషన్లకు వెళ్తూ రచ్చ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రస్తుతం తన వెకేషన్ నుంచి మరిన్ని ఫొటోలను పంచుకుంది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. గత వీకెండ్ నుంచి మాల్దీవుల్లోనే సందడి చేస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్  అవుతోంది. ఈ సందర్భంగా తన వెకేషన్ నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలనూ అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.
 

అయితే కొద్దిరోజులుగా ప్రియా వారియర్ అందాల జాతరకు తెర తీసిన విషయం తెలిసిందే. గ్లామర్ షో చేసేలా ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. తాజాగా బీచ్ లో టూపీస్ బికినీలో సందడి చేస్తున్న పిక్స్  ను అభిమానులతో పంచుకుంది. 
 

బ్లూ టూపీస్ బికీనీలో ప్రియా అందాల విందు చేసింది. సముద్రపు ఒడ్డున చిందులేస్తూ, నీళ్లతో ఆడుకుంటూ కనిపించింది. ఈ సందర్భంగా హీటు పుట్టించేలా గ్లామర్ షో చేసింది. ప్రియా ఇచ్చిన మత్తు ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు  నెటిజన్లు కూడా చూపుతిప్పుకోలేకపోతున్నారు.
 

ప్రస్తుతం యంగ్ బ్యూటీ జోరు పెద్దగా కనిపించడం లేదు. అవకాశాలు అందుతున్నా పెద్దగా సక్సెస్ కనిపించడం లేదు. ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ కలిసి నటిస్తున్న చిత్రం Broలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
 

బ్రో చిత్రంలో ప్రియాకు అవకాశం వచ్చి ఉంటే ఆ మూవీ విడుదల తర్వాతనైనా టాలీవుడ్ లో వెలుగుతుందా చూడాలి. గతంలో ప్రియా హీరోయిన్ గా నటించిన ‘చెక్’, ‘ఇష్క్ : ఇట్స్  నాట్ ఏ లవ్ స్టోరీ‘ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో బ్రో చిత్రంపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అటు మలయాళం, తమిళంలోనూ సినిమాలు చేస్తోంది.

click me!