గ్రీన్ స్లీవ్ లెస్ టాప్, గ్రీన్ ట్రౌజర్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మంత్రముగ్ధులను చేసింది. పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చినా అందంలో మరింతగా మెరిసిపోతుండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ప్రణీతా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ Dileep 148లో నటిస్తోంది.