సైమా వేడుకల్లో బుట్టబొమ్మ మెరుపులు.. బ్లాక్ డ్రెస్ లో ప్రణీతా గ్లామర్ ట్రీట్..

First Published | Sep 17, 2023, 1:43 PM IST

సైమా2023 వేడుకలకు హాజరైన ప్రణీతా సుభాష్ బ్యూటీఫుల్ లుక్ లో ఆకట్టుకుంది. గ్రాండ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చి చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash)  పెళ్లైన అందచందాలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా గ్లామర్ పట్ల ఏమాత్రం తగ్గడం లేదు. మరింత బ్యూటీతో ఆకట్టుకుంటోంది.
 

ఇప్పటికే వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల విందు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా ఈవెంట్లకు హాజరవుతూ అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ వస్తోంది. తాజాగా మరింత ట్రెండీగా, స్టైలిష్ గా మెరిసింది.
 


దుబాయ్ ల్ రెండ్రోజులుగా జరిగిన Siima Awards 2023 వేడుకల్లో ప్రణీతా సుభాష్ పాల్గొంది. ఈవెంట్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. తన అందంతో ఆకర్షించింది. రెడ్ కార్పెట్ పై అట్రాక్టివ్ గా కనిపించింది. 

తాజాగా ఈవెంట్ లోని కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బ్లాక్ స్లీవ్ లెస్ అండ్ బాడీ కాన్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే స్టైలిష్ గానూ మెరిసి అట్రాక్ట్ చేసింది. 
 

మరోవైపు ఈ ముద్దుగుమ్మ టాప్ గ్లామర్ తోనూ మంత్రముగ్ధులను చేసింది. బ్యూటీఫుల్ ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. అందాల వలతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా ప్రణీతా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను  ప్రారంభించింది. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ Dileep 148లో నటిస్తోంది. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!