అలాగే నిధి మత్తు చూపుల నుంచి తప్పుకోలేకపోతున్నారు. తన రూపసౌందర్యానికి ఫిదా అయ్యి ఫోటోలపై లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. సూపర్ అంటూ, హాట్ అంటూ, గార్జియస్ అంటూ తెలుగు బ్యూటీ అందాన్ని కామెంట్లతో వర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.