ఆమె చిరునవ్వే కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు బ్యాక్ ఫోజులు ఎక్కడా అని ప్రశ్నిస్తూ.. నీ అసలైన అందం అదే అంటూ రెచ్చిపోతున్నారు.