బ్లాక్ అండ్ వైట్ లో నేహా శర్మ మైండ్ బ్లోయింగ్ ఫోజులు.. అందాలతో పిచ్చెక్కిస్తున్న ‘చిరుత’ బ్యూటీ..

First Published | Apr 28, 2023, 11:30 AM IST

యంగ్ హీరోయిన్  నేహా శర్మ  (Neha Sharma) బ్లాక్ అండ్ వైట్ లుక్స్ లో అదరగొడుతోంది.  స్టన్నింగ్ ఫోజులతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసేలా దర్శనమిచ్చింది. లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

యంగ్ హీరోయిన్  నేహా శర్మ  (Neha Sharma) తన కేరీర్ ను తెలుగు  చిత్రాలతోనే ప్రారంభించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘చిరుత’లో నటించి మెప్పించింది. తొలిచిత్రంతోనే హిట్ అందుకుంది. 
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా ఫస్ట్ మూవీతోనే ముద్రవేసుకున్న నేహా శర్మ ఆ తర్వాత తెలుగులో మరో చిత్రం ‘కుర్రాడు’లో నటించి మయామైంది. ఆ తర్వాత ఎందుకో నేహాకు తెలుగులో ఆఫర్లు దక్కలేదు. దీంతో టాలీవుడ్ కు దూరంగా ఉంది.
 


సినిమాల పరంగా  ఈ ముద్దుగుమ్మ దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. తెలుగులో చేసింది రెండు చిత్రాలే అయినా తన గ్లామర్, నటనతో గుర్తుండిపోయేలా చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ పెరిగింది.
 

ఆ క్రేజ్ తోనే నెట్టింట తెగ సందడి చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు కూడా చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజా ఫొటోషూట్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. కుర్రకారును మైమరిపించేలా చేస్తోంది. 
 

బ్లాక్ అండ్ వైట్ లుక్ లో దర్శనమిచ్చింది. టైట్ బ్లాక్ ఫిట్ లో బాడీ కొలతలు చూపిస్తూ మతులు పోగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో కుర్ర గుండెల్లో అలజడి రేపింది. కుర్రభామ స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.   
 

నేహా శర్మ కేరీర్ విషయానికొస్తే.. దాదాపు పదేండ్లకు పైగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. తమిళం, హిందీ చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. తన వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. మళ్లీ ఈ బ్యూటీ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. 
 

Latest Videos

click me!