వామ్మో.. చూపించాల్సినవి చూపిస్తూనే పక్క చూపులు చూస్తున్న నేహా శర్మ.. హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తోందిగా!

Published : Nov 01, 2022, 06:13 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్, హాట్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma) సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.  

PREV
17
వామ్మో.. చూపించాల్సినవి చూపిస్తూనే పక్క చూపులు చూస్తున్న నేహా శర్మ.. హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తోందిగా!

బిహార్ బ్యూటీ నేహా శర్మ తెలుగు ఆడియెన్స్ కు ‘చిరుత’ చిత్రంతో పరిచయం అయ్యింది. మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన నార్త్ భామా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన నటించి వెండితెరకు పరిచయం అయ్యింది. అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.
 

27

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘చిరుత’ అప్పట్లో  దుమ్ములేపింది. ఈ చిత్రంతోనే అటు రామ్ చరణ్ కేరీర్, ఇటు నేహా శర్మ కేరీర్ ప్రారంభమైంది. చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కానీ నేహా మాత్రం అరకొరగా ఆఫర్లను అందుకుంటూ కేరీర్ ను నెట్టుకొస్తోంది. 
 

37

ఆ తర్వాత మరో తెలుగు చిత్రంలో మెరిసిన నేహా శర్మ తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది. బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీతో పాటు మలయాళం, తమిళ్, పంజాబీ భాషల చిత్రాల్లో అవకాశాలను అందుకుంటూ కేరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది. 

47

సినిమాల పరంగా కాస్తా వెనకబడ్డ నేహా శర్మ.. గ్లామర్ షోలో మాత్రం టాప్ లో ఉంది. బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట రచ్చ చేయడంలో స్టార్ హీరోయిన్లనే మించిపోయింది. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వరుసగా అందాల విందుతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

57

తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది నేహా శర్మ. లేటెస్ట్ ఫొటోల్లో స్టన్నింగ్ ఉంది. వైట్ బ్రా, వైట్ జీన్స్ ధరించిన నేహా హాట్ లుక్ లో టెంపరేచర్ పెంచేస్తోంది. చిరిగిన బ్రాలో క్లియర్ గా క్లీవేజ్ షో చేస్తూ మతి చెడగొడుతోంది. యంగ్ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. 

67

కొన్నాళ్లుగా గ్లామర్ షో చేస్తూ ఆరితేరిన నేహా శర్మ.. మరింత బోల్డ్ గా దర్శనమిస్తోంది. హాట్ నెస్ పెంచుతూ పోతోంది. తాజాగా ఎద అందాలను చూపిస్తూ ఉడికించేసింది. హాట్ హాట్ పోజులతో సెగలు పుట్టించింది. అన్ని యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. 
 

77

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఫొటోలను పంచుకుంటూ ‘హాలో నవంబర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నెల ప్రారంభంలోనే ఇంత హాట్ గా దర్శనమిస్తే నెలంతా విజువల్ ట్రీట్ ఇంకెలా ఉంటుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ బ్యూటీని ఎంకరేజ్ చేసేందుకు పిక్స్ ను లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories