బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ నెల సంపాదన ఎంతో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..?

First Published | Nov 1, 2022, 5:50 PM IST

బుల్లి తెర బ్య‌ూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తరువాత ఇంకా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సంపాదిస్తుందట బ్యూటీ.. మరి ఆమె సంపాదన ఎంతో తెలుసా..? 
 

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియాన గ్లోరీ పెద్దగా రాణించలేకపోయింది. కాని ఆమెకు బిగ్ బాస్ బాగా గుర్తింపునిచ్చింది. బిగ్ బాస్ నుంచే ఆమెకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి సోషల్ మీడియలో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తోంది చిన్నది.  ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో ఇంకా దూసుకుపోతుంది అరియానా గ్లోరీ. 

ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో ఇన్ స్టాను నింపేస్తూ.. ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది అరియానా..  ట్రెండీ ఫోటోషూట్స్ తో.. నెటిజన్లకు  పిచ్చెక్కింస్తుంది అరియానా.. అంతే కాదు ఈ పాపులారిటీతో ఆమె సంపాదన కూడా భారీగాన ఉందట.. ఇంతకీ అరియానా  నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా..? 


ఒకప్పుడు పెద్దగా డబ్బులు లేక నార్మల్ లైఫ్ ను లీడ్ చేసిందట అరియానా.. కాని పాపులారిటీ వచ్చిన తరువాత చేతినిండా సంపాదిస్తూ.. బిజీ అయిపోయింది. అంతే కాదు ఆమె మెయింటేనెస్ కూడా భారీగానే పెరిగిపోయిందట. ఇదంతా తెలిసి అరియానా ఎంత సంపాదిస్తుందబ్బా అని ఫ్యాన్స్ ఆరా తీయడ్డం మొదలుపెట్టారట. ప్రస్తుతం అరియా సంపాదనగురించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే. 

తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న అరియానా పలు ఈవెంట్స్ తో పాటు క్రేజీ షోలకి హోస్ట్ గా చేస్తూ.. వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. భారీగా పారితోషికం తీసుకుంటుందట. అంతే కాదు బిగ్ బాస్ ప్రోగ్రామ్స్.. తో పాటు  పలు యాడ్స్ ప్రమోట్ చేయడం ద్వారా ఇన్ స్టా ఇన్ కమ్ తో పాటు అరియానా నెలకు 30 నుంచి 40  లక్షల వరకూ సంపాదిస్తోందట. 
 

అంతే కాదు ఇతర ప్రోగ్రామ్స్.. అప్పుడప్పుడు అవుడ్ డోర్  ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూల తో ఇంకొన్ని లక్షలు అరియానా సంపాదిస్తుందని సమాచారం. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కాని.. అరియానా మెయింటేనెస్ ఇదివరకు ఇ్పటికి తేడా ఉంది.  ఈ లెక్కన ఆమె సంపాదన ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!