ఇక ఎప్పటి నుంచో నందితా శ్వేతా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంది. కొన్నాళ్లు తమిళంలో వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ‘ఎక్కడికిపోతావ్ చిన్నవాడా’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమ కథ చిత్రమ్ 2’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.