బిగుతైన పొట్టి గౌన్ వేసి.. అందాలతో మత్తెక్కిస్తున్న నభా నటేష్.. ‘ఇస్మార్’ బ్యూటీ ఫొటోలు చూస్తే..

First Published | Jun 8, 2023, 12:49 PM IST

కన్నడ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh) చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. దాదాపుగా రెండేళ్లుగా తన నెక్ట్స్ సినిమాపై ఎలాంటి అప్టేట్ ఇవ్వలేదు. కానీ..
 

యంగ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh)  మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 2015లో కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ వెండితెరకు పరిచయం అయ్యింది. తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో కన్నడలో మరరో రెండు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది.
 

ఆ తర్వాత నేరుగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంలో సుధీర్ బాబు సరసన నటించి ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులను తొలిచిత్రంతోనే కట్టిపడేసింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నభాకు మాత్రం మంచి క్రేజ్ అయితే దక్కింది.
 


ఇక ఉస్తాద్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) సరసన ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించిన విషయం తెలిసిందే. వరంగల్ కు చెందిన మాస్ అమ్మాయి పాత్రలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ సినిమాతో నభాకు తెలుగులో సాలిడ్ హిట్ పడింది. 

దీంతో ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, చివరిగా ‘మ్యాస్ట్రో’ సినిమాలో నటించింది. Ismart Shankar  తర్వాత ఈ ముద్దుగుమ్మకు మళ్లీ అలాంటి హిట్ పడలేదు. ఇలా నాలుగైదు చిత్రాలతో అవకాశాలు అందించి న ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆఫర్లు తగ్గాయి. 
 

ప్రస్తుతం నభా నటేష్ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. దాదాపు రేండెళ్లుగా ఈ బ్యూటీకి ఏ ప్రాజెక్ట్ కూ సైన్ చేయలేదు. దీంతో మళ్లీ కెరీర్ ను మళ్లీ గాడీలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. అందాల విందుతోనూ అదరగొడుతోంది.
 

వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపించేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. తాజాగా నభా టైట్ మినీ గౌన్ లో ఫొటోషూట్ చేసింది. గార్డెన్ లో హాట్ సిట్టింగ్ ఫోజుల్లో కూర్చొని మతులు పోగొట్టింది. క్లీవేజ్ షో, థైస్ షోతో పిచ్చెక్కించింది. మత్తు చూపులతో మైమరిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!