మరోవైపు నభా అందిస్తున్న గ్లామర్ ఫీస్ట్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె పంచుకుంటున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన పిక్స్ ను కూడా వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.