బ్రా కనిపించే టాప్ ధరించి.. మత్తు ఫోజులతో మతులు పోగొడుతున్న మృణాల్ ఠాకూర్.. స్టన్నింగ్ పిక్స్

First Published | Jun 20, 2023, 4:18 PM IST

క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ‘సీతారామం’తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హవా ఇండస్ట్రీలో మామూలుగా లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
 

మరాఠ ముద్దుగుమ్మ, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు‘సీతారామం’తో పరిచయం అయిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అద్భుతమైన నటనతో అదరగొట్టింది.
 

ప్రిన్సెస్ నూర్జాన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. దీంతో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారింది. అటు బాలీవుడ్ లో నటిస్తూ ఇటు తెలుగులోనూ సత్తా చూపిస్తోంది.
 


సీతామహాలక్ష్మి పాత్రలో పద్దతిగా వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ మరోషాక్ కూడా ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న మృణాల్ అందాలతోనూ రచ్చ రంభోలా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ షోతో రెచ్చిపోతోంది.
 

ఇప్పటికే అందాల ప్రదర్శనతో మతులు పోగొట్టిన మృణాల్ ఇప్పటికీ వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

తాజాగా పంచుకున్న పిక్స్ లో మృణాల్ జాలిలాంటి టాప్ లో మెరిసింది. బ్రా అందాలు కనిపించే దుస్తుల్లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మరోవైపు చేతులు పైకెత్తి మత్తు పోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. గుచ్చే చూపులతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
 

స్టన్నింగ్ ఫోజులతో మృణాల్ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. గ్లామర్ బ్యూటీ అందాలను వర్ణిస్తూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
 

ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో బిజీయేస్ట్ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే మృణాల్ నేచురల్ స్టార్ నాని సరసన NANI30 లో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

ఇక రెండ్రోజుల కింద విజయ్ దేవరకొండ సినిమాలోనూ కన్ఫమ్అయ్యింది. పరుశు రామ్ పెట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న VD13లో మృణాల్ హీరోయిన్ గా అలరించబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మున్ముందుకు మరిన్ని ప్రాజెక్ట్స్ ల్లోనూ ఈ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!